te_tn_old/mat/13/22.md

3.1 KiB

Connecting Statement:

విత్తనాలు విత్తే వ్యక్తి గురించి ఉపమానాన్ని యేసు తన శిష్యులకు వివరిస్తూనే ఉన్నాడు.

What was sown

ఇది నాటిన లేదా పడిన విత్తనాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నాటిన విత్తనం"" లేదా ""పడిన విత్తనం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

What was sown among the thorn plants

విత్తనం నాటిన ముళ్ళ మొక్కలతో నేల

this is the person

ఇది వ్యక్తిని సూచిస్తుంది

the word

సందేశం లేదా ""దేవుని బోధ

the cares of the world and the deceitfulness of riches choke the word

ఇహలోక చింతలు, ధన మోసం గురించి యేసు మాట్లాడుతుంటాడు, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని పాటించకుండా ఒక మొక్కను చుట్టు ముట్టగలిగిన, దానిని పెరగకుండా ఉంచగల కలుపు మొక్కలలాగా అవి పనిచేస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""కలుపు మొక్కలు మంచి మొక్కలను పెరగకుండా నిరోధించడం లాగా లోక చింతలు, ధన మోసం ఈ వ్యక్తిని దేవుని మాట వినకుండా చేస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

cares of the world

ఈ ప్రపంచంలో ప్రజలు ఆందోళన చెందుతున్న విషయాలు

the deceitfulness of riches

యేసు ""సిరిసంపదల"" గురించి వివరిస్తాడు, అది మనిషిని మోసం చేయగలడదు.” దీని అర్థం ప్రజలు ఎక్కువ డబ్బు కలిగి ఉండటం తమను సంతోషపరుస్తుందని అనుకుంటారు, కానీ అది జరగదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""డబ్బుపై ప్రేమ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

he becomes unfruitful

వ్యక్తిని ఒక మొక్కతో పోలుస్తున్నాడు. అది ఫలించనిది ఉత్పాదకత లేనిది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను ఫలించనివాడు"" లేదా ""దేవుడు కోరుకున్నది చేయడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)