te_tn_old/mat/13/17.md

1.1 KiB

Truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. ఇది యేసు తరువాత చెప్పిన దానికి ప్రాధాన్యతనిస్తుంది.

you

ఈ పదం యొక్క అన్ని సంఘటనలు బహువచనం. శిష్యులను సూచిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the things that you see

వారు చూసిన వాటిని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నేను చేయడం చూసిన పనులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the things that you hear

వారు విన్న వాటిని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నేను విన్న విషయాలు చెప్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)