te_tn_old/mat/13/15.md

4.9 KiB

Connecting Statement:

యేసు యెషయా ప్రవక్త మాటలుముగించాడు.

For this people's heart ... I would heal them

13:15 లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శారీరక వ్యాధులు కలిగి ఉన్నట్లు వివరిస్తాడు, అది వారికి నేర్చుకోలేని, వినలేని స్థితిని కలిగించింది. వారు తన దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటాడు కాబట్టి ఆయన వారిని స్వస్థపరుస్తాడు. ఇదంతా ప్రజల ఆధ్యాత్మిక స్థితిని వివరించే ఒక రూపకం. ప్రజలు మొండి పట్టుదల గలవారని, దేవుని సత్యాన్ని స్వీకరించడానికి, అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారని దీని అర్థం. వారు కోరుకుంటే, వారు పశ్చాత్తాప పడతారు, దేవుడు వారిని క్షమించి తన ప్రజలను తిరిగి స్వాగతిస్తాడు. అర్థం స్పష్టంగా ఉంటే, మీ అనువాదంలో రూపకాన్ని ఉంచండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

this people's heart has become dull

ఇక్కడ ""హృదయం"" మనస్సును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ ప్రజల మనస్సు నేర్చుకోవడంలో మందంగా ఉంటుంది"" లేదా ""వీరు ఇకపై నేర్చుకోలేరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they are hard of hearing

వారు శారీరకంగా చెవిటివారు కాదు. ఇక్కడ ""వినడం కష్టం"" అంటే వారు దేవుని సత్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి నిరాకరిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు వినడానికి చెవులను ఉపయోగించటానికి నిరాకరిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they have closed their eyes

వారు అక్షరాలా కళ్ళు మూసుకోలేదు. దీని అర్థం వారు అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చూడటానికి వారి కళ్ళను ఉపయోగించడానికి నిరాకరిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

so they should not see with their eyes, or hear with their ears, or understand with their hearts, so they would turn again

తద్వారా వారు తమ కళ్ళతో చూడలేరు, చెవులతో వినలేరు, లేదా వారి హృదయంతో అర్థం చేసుకోలేరు, ఫలితంగా మళ్లీ తిరగరు.

understand with their hearts

ఇక్కడ ""హృదయాలు"" అనే పదం ప్రజల ఆంతరంగికానికి ఒక మారుపేరు. ప్రజల ఆలోచనల, భావాల మూలం కోసం మీరు మీ భాషలోని పదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారి మనస్సులతో అర్థం చేసుకోండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

turn again

నా వైపు తిరిగి లేదా ""పశ్చాత్తాపం"" చెంది.

I would heal them

నా ద్వారా స్వస్థత పొందండి. దేవుడు వారి పాపాలను క్షమించి, తన ప్రజలను మళ్ళీ స్వీకరించడం ద్వారా వారిని ఆధ్యాత్మికంగా నయం చేస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను వారిని మళ్ళీ స్వీకరించాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)