te_tn_old/mat/13/12.md

1.1 KiB

whoever has

ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో లేదా ""నేను బోధించేదాన్ని ఎవరు స్వీకరిస్తారో

will be given more

దీన్ని క్రియాశీల రూపం లో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అతనికి మరింత అవగాహన ఇస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

whoever does not have

ఎవరికి అవగాహన ఉండదో లేక “నేను బోధించే దానిని ఎవరు అందుకోరో’’

even what he has will be taken away from him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అతని వద్ద ఉన్నదాన్ని కూడా తీసివేస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)