te_tn_old/mat/13/08.md

1.2 KiB

produced a crop

ఎక్కువ విత్తనాలు పెరిగాయి లేదా ""ఫలించాయి.

some one hundred times as much, some sixty, and some thirty

విత్తనాలు,"" ""ఉత్పత్తి"" ""పంట"" అనే పదాలను మునుపటి పదబంధం నుండి అర్ధం చేసుకోవాలి. వీటిని స్పష్టంగా వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొన్ని విత్తనాలు వంద రెట్లు ఎక్కువ పంటను, కొన్ని విత్తనాలు అరవై రెట్లు ఎక్కువ పంటను ఉత్పత్తి చేశాయి, కొన్ని విత్తనాలు ముప్పై రెట్లు ఎక్కువ పంటను ఉత్పత్తి చేశాయి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

one hundred ... sixty ... thirty

100 .. 60 .. 30 (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)