te_tn_old/mat/13/03.md

1.2 KiB

Connecting Statement:

యేసు దేవుని రాజ్యం గురించి వర్ణించడానికి ఒక ఉపమానం చెబుతూ విత్తనాలు చల్లే ఒక వ్యక్తి గురించి చెబుతున్నాడు.

Jesus said many things to them in parables

యేసు వారికి అనేక ఉపమానాల ద్వారా బోధించాడు.

to them

జనసమూహంలోని మనుషులకు.

Behold

చూడు లేక “విను."" యేసు తాను చెప్పబోతున్న దాని పైకి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ పదం వాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తాను దేన్ని గురించి చెబుతున్నాడో దానిపైకి దృష్టి మళ్ళించడానికి దీన్ని చెబుతున్నాడు.

a farmer went out to sow seed

ఒక రైతు పొలంలో విత్తనాలు వెదజల్లుతున్నాడు.