te_tn_old/mat/13/02.md

568 B

so he got into a boat

అంటే యేసు ఒక పడవ ఎక్కాడు, ఎందుకంటే మనుషులకు బోధించడానికి తేలికగా ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

a boat

ఇది బహుశా పై కప్పు లేని కొయ్య పడవ. చేపలు పట్టడానికి వాడతారు. తెర చాప ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)