te_tn_old/mat/12/50.md

766 B

whoever does

ఎవరైనా సరే.

Father

ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

that person is my brother, and sister, and mother

ఇది రూపకఅలంకారం అంటే దేవునికి విధేయత చూపిన వారంతా యేసు ఆధ్యాత్మిక కుటుంబంలోని వారే. ఇది ఆయన భౌతిక కుటుంబానికి చెంది ఉండడం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)