te_tn_old/mat/12/49.md

668 B

See

చూడండి, లేక “వినండి” లేక “నేను మీకు చెబుతున్న దానిపై దృష్టి పెట్టండి.

here are my mother and my brothers

ఇది రూపకఅలంకారం. అంటే యేసు ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన యేసు శిష్యులు. ఇది ఆయన భౌతిక కుటుంబానికి చెంది ఉండడం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)