te_tn_old/mat/12/47.md

581 B

Someone said to him, ""Look, your mother and your brothers stand outside, seeking to speak to you.

దీన్ని సూటి ప్రశ్నగా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుకు ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడడం కోసం బయట వేచి ఉన్నారని ఎవరో ఆయనకి చెప్పారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)