te_tn_old/mat/12/46.md

1.1 KiB

General Information:

యేసు తల్లి, సోదరులు రావడం వల్ల ఆయనకు తన ఆధ్యాత్మిక కుటుంబం గురించి చెప్పే అవకాశం కలిగింది.

behold

“ఇదిగో” అనే పదం కథనంలో కొత్త మనుషులను గురించి మనకు ముందుగా హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

his mother

ఈమె మరియ, మానవపరంగా యేసు తల్లి.

his brothers

వీరు బహుశా మరియకు పుట్టిన ఇతర పిల్లలు. కానీ ఇక్కడ ""సోదరులు"" అంటే యేసు బాబాయి కొడుకులు కూడా అయి ఉండవచ్చు.

seeking to speak

మాట్లాడడం కోసం వేచి ఉన్నారు.