te_tn_old/mat/12/45.md

939 B

Connecting Statement:

వ. 43లో “మాలిన పిశాచి” అని మొదలు పెట్టిన ఉపమానం యేసు ముగించాడు.

Then it goes ... with this evil generation

యేసు ఒక ఉపమానం ద్వారా మనుషులు తనను నమ్మకపోవడం వల్ల ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

It will be just like that with this evil generation

దీని అర్థం యేసు తరం మనుషులు ఆయనను నమ్మలేదు. ఆయన శిష్యులుగా కాలేదు. వారు ఇంతకు ముందున్న పరిస్థితి కన్నా హీనంగా తయారు అవుతుంది.