te_tn_old/mat/12/41.md

2.4 KiB

Connecting Statement:

యేసు శాస్త్రులు పరిసయ్యులను గద్దించడం కొనసాగిస్తున్నాడు.

The men of Nineveh

నీనెవే పౌరులు.

at the judgment

తీర్పు దినాన లేక “దేవుడు మనుషులకు తీర్పు చెప్పే రోజున

this generation of people

దీని అర్థం యేసు బోధించిన రోజుల్లో ఉన్న మనుషులు.

and will condemn it

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ""దోషిగా తీర్చడం"" ఇది నేరారోపణ. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ తరం మనుషులపై నేరం మోపుతారు"" లేక 2) దేవుడు ఈ తరం మనుషులను దోషులుగా ఎంచుతాడు. ఎందుకంటే వారు నీనెవే వారిలాగా పశ్చాత్తాపపడ లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు ఈ తరం వారిని దోషులుగా తీరుస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

and see

చూడండి. ఇది తరువాత యేసు చెప్పబోతున్న దాన్ని నొక్కి చెప్పే పధ్ధతి.

someone greater

ఎక్కువ ప్రాముఖ్యం గల వారు.

someone

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

than Jonah is here

మీరు యేసు ప్రతిపాదనలోని అంతర్గత సమాచారం చెప్పి దీన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోనా ఇక్కడ ఉన్నాడు. అయిన మీరు పశ్చాత్తాప పడలేదు. అందుకే దేవుడు నిన్ను దోషిగా తీరుస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)