te_tn_old/mat/12/40.md

665 B

three days and three nights

ఇక్కడ ""పగలు” “రాత్రి"" అంటే పూర్తి 24-గడియల సమయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మూడు పూర్తి దినాలు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

the Son of Man

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

in the heart of the earth

దీని అర్థం సమాధి గొయ్యి. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)