te_tn_old/mat/12/38.md

1.1 KiB

General Information:

వ. 39లో, యేసు శాస్త్రులను, పరిసయ్యులను గద్దిస్తున్నాడు.

Connecting Statement:

ఈ వచనాల్లోని సంభాషణలు యేసు సాతాను ప్రభావంతో ఒక మనిషిని బాగు చేసాడన్న పరిసయ్యుల అభియోగానికి జవాబును చెప్పిన వెనువెంటనే జరిగాయి.

we wish

మాకు చూపించు

to see a sign from you

వారు ఒక సూచన చూపమని ఎందుకు అడుగుతున్నారో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నువ్వు చెప్పేది నిజమో కాదో రుజువు చెయ్యడానికి ఒక సూచన చూపించు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)