te_tn_old/mat/12/36.md

1.0 KiB

Connecting Statement:

యేసు సాతాను ప్రభావంతో ఒక మనిషిని బాగు చేసాడన్న పరిసయ్యుల అభియోగానికి జవాబును ముగిస్తున్నాడు.

I say to you

ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

people will give an account for

దేవుడు మనుషులను సంజాయిషీ అడుగుతాడు. లేక “మనుషులు దేవునికి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది.

every idle word they will have said

ఇక్కడ ""మాట"" అంటే ఎవరన్నా పలికేది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు పలికే ప్రతి హానికరమైన మాట."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)