te_tn_old/mat/12/35.md

1.3 KiB

The good man from the good treasure of his heart produces what is good, and the evil man from the evil treasure of his heart produces what is evil

యేసు ""హృదయం"" గురించి అదొక పాత్ర అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి దాన్ని మంచివాటితో గాని చెడ్డ వాటితో గాని నింపుతాడు. ఇది రూపకఅలంకారం. అంటే ఒక వ్యక్తి ఏమి మాట్లాడుతాడో అతడు వాస్తవంగా ఏమిటి అనే దాన్ని అది బయటపెడుతుంది. దీన్ని ఒక పోలికగా చూపించదలచుకుంటే UST చూడండి. దీన్ని అక్షరార్థంగా కూడా తర్జుమా చెయ్యవచ్చు. . ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజంగా మంచి మనిషి మంచి సంగతులు మాట్లాడుతాడు. నిజంగా చెడ్డవాడు చెడు విషయాలు మాట్లాడుతాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)