te_tn_old/mat/12/29.md

1.5 KiB

How can anyone enter the house ... belongings from his house

యేసు పరిసయ్యులకు జవాబు కొనసాగిస్తూ ఒక ఉపమానం ఉపయోగిస్తున్నాడు. యేసు తాను దురాత్మలను ఎందుకు వెళ్ళగొడుతున్నాడంటే తాను సాతాను కన్నా ఎక్కువ ప్రభావం గలవాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

How can anyone enter ... without tying up the strong man first?

యేసు పరిసయ్యులకు జనసమూహానికి బోధించడానికి ఒక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బలవంతుడిని మొదట బంధించకుండా ఆ ఇంట్లో ఎవరూ ప్రవేశించలేరు.” లేక “ఎవరన్నా ఇంట్లో ప్రవేశించాలంటే మొదట బలవంతుడిని బంధించాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

without tying up the strong man first

మనిషి మొదట బలవంతుడిని బంధించ కుండా

Then he will steal

అప్పుడు దోచుకోవచ్చు. లేక “అప్పుడు దోచుకోగలుగుతారు.