te_tn_old/mat/12/28.md

1.4 KiB

Connecting Statement:

యేసు పరిసయ్యులకు జవాబివ్వడం కొనసాగిస్తున్నాడు.

But if I

ఇక్కడ “ఒకవేళ” అనేమాట యేసు తాను దురాత్మలను ఎలా వెళ్ళగొట్టాడో ప్రశ్నించడం లేదు. ఇక్కడ యేసు నిజమైన మాటను ప్రవేశ పెట్టే ప్రతిపాదన చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ నేను అలా చేస్తున్నాను కాబట్టి.

then the kingdom of God has come upon you

అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది. ఇక్కడ ""రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ప్రత్యామ్నాయ అనువాదం: ""దీని అర్థం దేవుడు మీ మధ్య తన పాలన ఆరంభించే రోజు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

come upon you

ఇక్కడ ""మీరు"" అనేది బహువచనం. అంటే ఇశ్రాయేలు ప్రజలు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)