te_tn_old/mat/12/27.md

1.7 KiB

Beelzebul

ఈ నామము ఒకే వ్యక్తిని సూచిస్తుంది అంటే ""సాతాను"" (వ. 26).

by whom do your sons drive them out?

యేసు పరిసయ్యులను సవాలు చెయ్యడానికి మరొక ప్రశ్న ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు మీ అనుచరులు కూడా దురాత్మలను బయేల్జబూలు ప్రభావంతోనే వెళ్ళగొడుతున్నారని ఒప్పుకోవాలి. కానీ, అది నిజం కాదని నీకు తెలుసు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

your sons

యేసు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ""మీ కుమారులు"" అంటే వారి అనుచరులు. ఒక బోధకుడిని, నాయకుడిని అనుసరించే వారిని ఉద్దేశించి వాడే మాట ఇదే. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీ అనుచరులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

For this reason they will be your judges

ఎందుకంటే మీ అనుచరులు దేవుని ప్రభావంతో దురాత్మలను వెళ్ళగొడితే నా గురించి మీరు పొరపాటు పడ్డారని వారే రుజువు చేస్తున్నారు.