te_tn_old/mat/12/26.md

1.5 KiB

Connecting Statement:

యేసు అభియోగానికి జవాబు ఇస్తున్నాడు. తాను ఆ మనిషిని సాతాను ప్రభావంతో బాగు చేసానని వారు అన్నారు.

If Satan drives out Satan

ఇక్కడ సాతాను అని ఉపయోగించిన రెండవ సారి అర్థం సాతానును సేవించే దయ్యాలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సాతాను తన స్వంత దురాత్మలకు వ్యతిరేకంగా పని చేస్తే."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

How then will his kingdom stand?

యేసు ఈ ప్రశ్న ఉపయోగించి పరిసయ్యులు చెప్పేది తర్క బద్ధం కాదని రుజువు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సాతాను తనకు వ్యతిరేకంగా తానే చీలిపోతే అతని రాజ్యం నిలబడదు!” లేక “సాతాను తన స్వంత దురాత్మలకు వ్యతిరేకంగా తానే పోరాడితే అతని రాజ్యం నిలవదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)