te_tn_old/mat/12/25.md

2.2 KiB

Every kingdom divided against itself is made desolate, and every city or house divided against itself will not stand

యేసు పరిసయ్యులకు జవాబు ఇవ్వడానికి ఒక సామెత ఉపయోగిస్తున్నాడు. ఈ రెండు ప్రతిపాదనలకు అర్థం ఒకటే. వారు బయేల్జెబూలు తన ప్రభావంతో ఇతర దురాత్మలను ఓడిస్తున్నాడు అనడం సమంజసంగా ఉంటుంది. (చూడండి: [[rc:///ta/man/translate/writing-proverbs]] మరియు [[rc:///ta/man/translate/figs-parallelism]])

Every kingdom divided against itself is made desolate

ఇక్కడ ""రాజ్యం"" అంటే ఆ రాజ్యంలో ఉండే వారు. దీన్ని క్రియాశీల రూపంగా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక రాజ్యం అందులోని మనుషులుతమలో తాము కలహించుకుంటే అది నిలవదు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

every city or house divided against itself will not stand

ఇక్కడ ""పట్టణం"" అంటే అందులో నివసించే మనుషులు. ""ఇల్లు"" అంటే కుటుంబం. ""తనకు వ్యతిరేకంగా తానే"" అంటే మనుషులు తమలో తాము కలహించుకోవడాన్నిసూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక పట్టణం లేక కుటుంబం అందులోని మనుషులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే నాశనమైపోతాయి."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])