te_tn_old/mat/12/22.md

1.0 KiB

General Information:

సబ్బాతు దినాన యేసు సాతాను ప్రభావం నుండి ఒక మనిషిని స్వస్థపరిచిన దాన్ని గురించి పరిసయ్యులు అన్న మాటలకు ఇక్కడ సన్నివేశం మారుతున్నది.

Then someone blind and mute, possessed by a demon, was brought to Jesus

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు యేసు దగ్గరకు ఒక మనిషిని తెచ్చారు. అతడు దురాత్మ అదుపులో ఉన్న కారణాన గుడ్డి వాడుగా మూగగా ఉన్నాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

someone blind and mute

చూడలేని, వినలేని మనిషి.