te_tn_old/mat/12/20.md

2.4 KiB

He

అతడు"" అని ఉన్న చోటల్లా దేవుని ఎన్నుకున్న సేవకుడు అని అర్థం.

He will not break any bruised reed; he will not quench any smoking flax

ఈ ప్రతిపాదనలు రెంటికీ ఒకటే అర్థం. ఇవి ఆ దేవుని సేవకుడు మృదువుగా దయగా ఉంటాడని చెప్పే రూపకఅలంకారాలు. ""నలిగిన రెల్లు” “మకమకలాడే జనపనార"" ఇవి రెండు గాయపడిన బలహీన మనుషులను సూచిస్తాయి. ఈ రూపకఅలంకారం గందరగోళంగా ఉంటే అక్షరార్థంగా తర్జుమా చెయ్యండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన మనుషుల పట్ల మృదువుగా దయగా ఉంటాడు. గాయపడిన వారి విషయంలో మృదువుగా దయగా ఉంటాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

bruised reed

దెబ్బ తిన్న మొక్క

he will not quench any smoking flax

మకమకలాడే జనపనారను ఆర్పడు లేక “మకమకలాడే జనపనార మండకుండా చెయ్యడు.

smoking flax

దీని అర్థం దీపం వత్తి మండిన తరువాత ఆరిపోయి పొగ వస్తుంది.

flax, until

దీన్ని ఒక కొత్త వాక్యంతో తర్జుమా చెయ్యవచ్చు: ""జనప నార. అయన చేసే పని

he leads justice to victory

ఎవరినన్నా విజయానికి నడిపించడం అంటే గెలిపించడం. న్యాయం గెలిచేలా చెడిపోయినవి సరి అయ్యేలా చేయడాన్ని సూచిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన ప్రతిదాన్ని సరి చేస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)