te_tn_old/mat/12/19.md

1.0 KiB

Connecting Statement:

మత్తయి ప్రవక్త యెషయా మాటలు కొనసాగిస్తున్నాడు.

neither will anyone hear his voice

ఇక్కడ మనుషులు ఆయన స్వరం వినడం లేదు అంటే అయన బిగ్గరగా మాట్లాడడం లేదు అని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "" అయన బిగ్గరగా మాట్లాడడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

He ... his

ఈ మాటలు కనిపించిన ప్రతిసారీ దేవుడు ఎన్నుకున్న సేవకుడు అని అర్థం.

in the streets

ఇది జాతీయం. అంటే ""బహిరంగంగా."" ప్రత్యామ్నాయ అనువాదం: ""నగరాల్లో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)