te_tn_old/mat/12/18.md

2.1 KiB

Connecting Statement:

ఇక్కడ మత్తయి ప్రవక్త యెషయా మాటలు చెప్పడం ద్వారా యేసు పరిచర్య మూలంగా లేఖనం నెరవేరింది అని చెబుతున్నాడు.

See

చూడండి, లేదా “వినండి” లేక “నేను మీకు చెబుతున్న దానిపై దృష్టి పెట్టండి.

my ... I

ఈ మాటలు ఎక్కడ వచ్చినా అవి దేవునికే వర్తిస్తాయి. యెషయా దేవుడు తనకు చెప్పినది రాశాడు.

my beloved one, in whom my soul is well pleased

అతడు నాకు ఇష్టమైన వాడు. ఆయనంటే నాకెంతో అనందం.

in whom my soul is well pleased

ఇక్కడ ""ఆత్మ"" అంటే మొత్తం వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన విషయంలో నేకు ఆనందం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

he will proclaim justice to the Gentiles

ఆ దేవుని సేవకుడు యూదేతరులతో న్యాయం జరుగుతుందని చెబుతున్నాడు. దీన్ని స్పష్టంగా ఇలా చెప్పవచ్చు, దేవుడు న్యాయం జరిగిస్తాడు. అవ్యక్త నామవాచకం""న్యాయం"" అనే దాన్ని సరైనది అని తర్జుమా చెయ్యవచ్చు. "" ప్రత్యామ్నాయ అనువాదం: ""జాతులకు దేవుడు ఏది న్యాయమో దాన్ని జరిగిస్తాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])