te_tn_old/mat/12/13.md

1.1 KiB

Then Jesus said to the man, ""Stretch out your hand.

దీన్ని సూటి ప్రశ్నగా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు యేసు ఆ మనిషికీ తన చెయ్యి చాపమని అజ్ఞాపించాడు. rc://*/ta/man/translate/figs-quotations)

to the man

చచ్చుబడిన చేతులు గల ఆ మనిషితో

Stretch out your hand

నీ చేతులు చాపు లేక “నీ చేతులు నిటారుగా చెయ్యి.

He stretched

ఆ మనిషి చేతులు చాపాడు.

it was restored to health

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది బాగు అయింది.” లేక “అది మళ్ళీ మామూలుగా అయింది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)