te_tn_old/mat/12/10.md

1.8 KiB

Behold

“ఇదిగో” అనే పదం కథనంలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడని మనలను హెచ్చరిస్తున్నది. మీ భాషలో దీన్ని చూపించే మార్గం ఉంటుంది..

a man who had a withered hand

చచ్చుబడిన చేతులు గల మనిషి లేక “అవిటి చెయ్యి గల మనిషి.

The Pharisees asked Jesus, saying, ""Is it lawful to heal on the Sabbath?"" so that they might accuse him of sinning

పరిసయ్యులు యేసు పాపం చేస్తున్నట్టు ఆరోపించగోరారు. కాబట్టి వారు ఆయన్ని అడిగారు. 'సబ్బాతు దినాన స్వస్థ పరచడం ధర్మశాస్త్రసమ్మతమేనా?'

Is it lawful to heal on the Sabbath

మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి సబ్బాతు దినాన స్వస్థ పరచకూడదు.

so that they might accuse him of sinning

వారు మనుషుల ఎదుట యేసుపై నేరం మోపకూడదు అనుకున్నారు. పరిసయ్యులు యేసును జవాబు కోరారు. మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెబితే ఆయన్ను వారు న్యాయ తీర్పరి ఎదుటికి తీసుకుపోయి ధర్మశాస్త్రం మీరినట్టు నేరం మోపవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)