te_tn_old/mat/12/09.md

1.3 KiB
Raw Permalink Blame History

General Information:

ఇక్కడ యేసు ఒక మనిషిని సబ్బాతు దినాన స్వస్థ పరిచినప్పుడు పరిసయ్యులు విమర్శించిన సన్నివేశం మొదలౌతున్నది.

Then Jesus left from there

యేసు ఆ పొలాల్లో నుండి వెళ్ళిపోయాడు. లేక “అప్పుడు యేసు వెళ్ళిపోయాడు.

their synagogue

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ""వారి"" అంటే ఆ ఊరి యూదులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సినగోగు"" లేక 2) ""వారి"" అంటే యేసు ఇప్పుడే మాట్లాడిన పరిసయ్యులు, ఇది ఊరి సినగోగు లేక సమాజమందిరం సభ్యులు ఇతర యూదులు హాజరైన స్థలం. ""వారి"" అంటే ఆ సినగోగు స్వంత దారులైన పరిసయ్యులు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు హాజరైన సినగోగు.