1.9 KiB
1.9 KiB
General Information:
వ. 7లో యేసు పరిసయ్యులను గద్దించడానికి ప్రవక్త హోషేయ మాటలు గుర్తు చేస్తున్నాడు.
Connecting Statement:
యేసు పరిసయ్యులకు జవాబివ్వడం కొనసాగిస్తున్నాడు.
If you had known what this meant, 'I desire mercy and not sacrifice,' you would not have condemned the guiltless
ఇక్కడ యేసు లేఖనం ఎత్తి గుర్తు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రవక్త హోషేయ ఇది చాలాకాలం క్రితం రాశాడు: 'నేను కరుణ కోరుతున్నాను, బలి కాదు.' మీకు ఇది అర్థం అయితే నిర్దోషులను దోషులుగా ఎంచే వారు కాదు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
I desire mercy and not sacrifice
మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలీయులకు బలులు ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. దీని అర్థం దేవుడు బలుల కంటే కరుణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు.
I desire
ఈ సర్వనామం ""నేను"" అంటే దేవుడు.
the guiltless
దీన్ని విశేషణంగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దోషులు కాని వారిని."" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)