te_tn_old/mat/12/06.md

499 B

I say to you

ఇది యేసు తరువాత చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.

one greater than the temple

ఆలయం కన్నా ఎక్కువ ప్రాముఖ్యం గలవాడు. యేసు తనను గురించి గొప్పవాడు అని చెప్పుకుంటున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)