te_tn_old/mat/12/04.md

1.1 KiB

the house of God

దావీదు జీవించిన కాలంలో ఇంకా ఆలయం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రత్యక్ష గుడారం” లేక “దేవుణ్ణి ఆరాధించే స్థలం.

bread of the presence

ఇది పవిత్రమైన రొట్టె. ఆ యాజకులు ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉంచుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని ఎదుట యాజకులు ఉంచే రొట్టె.” లేక “పవిత్రమైన రొట్టె"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

those who were with him

దావీదుతో ఉన్నవారు.

but lawful only for the priests

కానీ, ధర్మశాస్త్రం ప్రకారం, యాజకులు మాత్రమే దాన్ని తినాలి.