te_tn_old/mat/12/03.md

843 B

Connecting Statement:

యేసు పరిసయ్యుల విమర్శకు జవాబు ఇస్తున్నాడు.

to them

పరిసయ్యులతో.

Have you never read ... with him?

యేసు ఒక ప్రశ్న పరిసయ్యులకు జవాబు ఇవ్వడం కోసం ఉపయోగిస్తున్నాడు. వారు చదివిన లేఖనాల అర్థం గురించి వారు ఏమి అర్థం చేసుకున్నారో వారిని సవాలు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఏమి చదివారో నాకు తెలుసు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)