te_tn_old/mat/12/01.md

2.0 KiB

General Information:

ఇది కథనంలో కొత్త భాగం ఆరంభం. ఇక్కడ మత్తయి యేసు పరిచర్యకు పెరుగుతున్న వ్యతిరేకత గురించి రాస్తున్నాడు. ఇక్కడ, పరిసయ్యులు యేసు శిష్యులు సబ్బాతు రోజున చేలో ధాన్యం నలుపుకుని తినడాన్ని విమర్శిస్తున్నారు.

At that time

ఇది కథనంలో కొత్త భాగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొంత కాలం తరువాత.

grainfields

ధాన్యం పండించే స్థలం. ఇది తెలియకపోతే ""ధాన్యం"" అనే మాట స్పష్టంగా లేకపోతే ""రొట్టెలు చేసుకునే గింజలు పండించే చోటు"" అని తర్జుమా చెయ్యవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

pluck heads of grain and eat them

ఇతరుల పొలాల్లో ధాన్యం తెంపుకుని తినడం దొంగతనం కిందకు రాదు. ఇక్కడ ప్రశ్న ఎవరన్నా ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతు దినాన ఇది చెయ్యవచ్చా, అన్నదే.

to pluck heads of grain and eat them

గోదుమ గింజలు తెంపుకుని వాటిని తినడం లేక “కొన్ని గింజలు తెంపి తినడం.

heads of grain

ఇది గోధుమ మొక్క పై భాగం. అందులో తయారైన కంకులు లేక గింజలు ఉంటాయి.