te_tn_old/mat/11/29.md

1.9 KiB

Take my yoke on you

యేసు రూపకఅలంకారం కొనసాగిస్తున్నాడు. యేసు తన శిష్యులు కమ్మని మనుషులను ఆహ్వానిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I am meek and lowly in heart

ఇక్కడ ""సాత్వికం” “దీనమనస్సు"" అంటే ప్రాథమికంగా ఒకటే అర్థం. యేసు తాను మత నాయకుల కన్నా ఎంతో దయగల వాడని వారికి చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మృదు స్వభావం గల వాడిని. లేక దీన మనస్కుడిని."" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

lowly in heart

ఇక్కడ ""హృదయం"" అనేది అన్యాపదేశం ఒక వ్యక్తి అంతరంగ స్వభావం. ""దీన మనస్సు"" అనేది జాతీయం. అంటే ""వినయగుణం."" ప్రత్యామ్నాయ అనువాదం: ""వినయమనస్కుడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

you will find rest for your souls

ఇక్కడ ""ఆత్మ"" అంటే మొత్తంగా ఒక వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీలో నీవే విశ్రాంతి కనుగొంటావు.” లేక “నీవు విశ్రాంతి తీసుకోగలుగుతావు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)