te_tn_old/mat/11/20.md

1.2 KiB

General Information:

యేసు తాను ఇంతకుముందు అద్భుతాలు చేసిన నగరాల్లో మనుషులను మందలించడం మొదలు పెడుతున్నాడు.

rebuke the cities

ఇక్కడ ""నగరాలు"" అంటే అక్కడ నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ నగరాల మనుషులను మందలిస్తున్నాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

cities

ఊళ్లు

in which most of his mighty deeds were done

క్రియాశీల రూపం వాక్యంగా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎక్కడైతే తన అద్భుతాలు ఎక్కువగా చేసాడో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

mighty deeds

ఆశ్చర్య కార్యాలు లేక “ప్రభావ క్రియలు” లేక “అద్భుతాలు