te_tn_old/mat/11/12.md

1.8 KiB

From the days of John the Baptist

యోహాను ఆయన సందేశం బోధించడం మొదలుపెట్టిన రోజుల నుంచి. ""రోజులు"" అనే పదం బహుశా ఇక్కడ నెలలు లేక సంవత్సరాలు అయి ఉండవచ్చు.

the kingdom of heaven suffers violence, and men of violence take it by force

ఈ వచనానికి వేరు వేరు అర్థాలు చెప్పుకోవచ్చు. UST లో దీని అర్థం కొందరు మనుషులు దేవుని రాజ్యాన్ని తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాడుకుంటారు, వారు దాన్ని నెరవేర్చుకోవడం కోసం వ్యతిరేకంగా ఇతర మనుషులను బలవంతపెడతారు. కొన్ని వాచకాల్లో సానుకూల అర్థం ఇచ్చారు, దేవుని రాజ్యంలో ప్రవేశించమన్న పిలుపు ఎంత అత్యవసరం గా వినిపిస్తూ ఉన్నదంటే ఆ పిలుపుకు స్పందనగా మనుషులు తీవ్రమైన రీతిలో ముందుకు వస్తున్నారు. పాపం చెయ్యాలనే శోధన ఎదిరిస్తున్నారు. మూడవ వివరణ ఏమిటంటే బలత్కారులైన మనుషులు దేవుని మనుషులకు హాని కలిగిస్తూ దేవుడు పరిపాలించకుండా అడ్డుకుంటున్నారు.