te_tn_old/mat/11/11.md

2.3 KiB

Connecting Statement:

బాప్తిస్మమిచ్చే యోహాను గురించి యేసు జనసమూహాలతో మాట్లాడుతున్నాడు.

I say to you truly

నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది

among those born of women

ఆదాము ఒక స్త్రీకీ పుట్టకపోయినప్పటికీ, ఇది మనుషులు అందరినీ సూచిస్తూ చెప్పిన మాట. ప్రత్యామ్నాయ అనువాదం: ""జీవించిన మనుషులు అందరిలోకీ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

no one is greater than John the Baptist

దీన్ని సకారాత్మక రీతిలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బాప్తిస్మమిచ్చే యోహాను అందరికన్నా గొప్పవాడు” లేక “బాప్తిస్మమిచ్చే యోహాను అత్యంత ప్రాముఖ్యత గలవాడు.

the least important person in the kingdom of heaven

ఇక్కడ ""దేవుని రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ""దేవుని రాజ్యం"" అనే పదబంధం కేవలం మత్తయిలో మాత్రమే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో ""పరలోకం"" అని రాయండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో మన దేవుని పరిపాలనలో అతి తక్కువ ప్రాముఖ్యం గల వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

is greater than he is

యోహానుకన్నా ఎక్కువ ప్రాముఖ్యం గలవాడు.