te_tn_old/mat/11/03.md

660 B

said to him

ఈ సర్వనామం ""అయన"" అంటే యేసు.

Are you the one who is coming

మేము ఎదురు చూస్తున్నవాడివి నువ్వేనా? ఇది మెస్సియ లేక క్రీస్తును గురించి చెప్పే మరొక విధానం.

should we look for another

వేరొకరి కోసం ఎదురు చూడాలా? ఈ సర్వనామం ""మేము"" అంటే యూదులు అందరూ. కేవలం యోహాను శిష్యులు మాత్రమే కాదు.