te_tn_old/mat/10/40.md

2.3 KiB

Connecting Statement:

ఇక్కడ తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు యేసు ఇస్తున్నాడు.

He who

ఇక్కడ ""అతడు"" అంటే మామూలుగా ఎవరైనా.. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా” లేక “అలా చేసే వారెవరైనా” లేక “ఎవరైతే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

welcomes

దీని అర్థం ఎవరినన్నా అతిథిగా ఆహ్వానించడం.

you

ఇది బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు.యేసు వారితో మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

He who welcomes you welcomes me

ఎవరన్నా నిన్ను ఆహ్వానిస్తే తనను ఆహ్వానించినట్టే అని యేసు ఉద్దేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానిస్తే అది నన్ను ఆహ్వానించినట్టే.” లేక “మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానిస్తే అతడు నన్నే ఆహ్వానిస్తున్నాడు.

he who welcomes me also welcomes him who sent me

దీని అర్థం ఎవరన్నా యేసుకు స్వాగతం పలికితే, దేవునికి స్వాగతం పలికినట్టే. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరన్నా నన్ను చేర్చుకుంటే అతడు నన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్టే.” లేక “నన్నెవరన్నా ఆహ్వానిస్తే నన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడన్న మాట.