te_tn_old/mat/10/34.md

892 B

Connecting Statement:

ఇక్కడ తన శిష్యులు ఎదుర్కోబోతున్న హింసకు వారు భయపడకూడదని కొన్ని కారణాలు యేసు ఇవ్వడం కొనసాగిస్తున్నాడు.

Do not think

అనుకోవద్దు, లేక “అలా ఆలోచించవద్దు.

upon the earth

దీని అర్థం భూమిపై నివసించే మనుషులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భూప్రజలు” లేక “మనుషులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

a sword

దీని అర్థం చీలిక, కొట్లాటలు, హత్యలు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)