te_tn_old/mat/10/33.md

1.2 KiB

he who denies me ... I will also deny before my Father

నన్ను నిరాకరించేవారిని నా తండ్రి ఎదుట నేనూ నిరాకరిస్తాను. లేక “ఎవరన్నా నన్ను నిరాకరిస్తే నా తండ్రి ఎదుట నేను కూడా వారిని నిరాకరిస్తాను.

denies me before men

మనుషుల ఎదుట నాకు కట్టుబడిన వాడు కాదని చెబితే లేక “తాను నా శిష్యుడు అని ఇతరుల ఎదుట ఒప్పుకోకపొతే.

I will also deny before my Father who is in heaven

అర్థం అవుతున్న సమాచారాన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో ఉన్న నాతండ్రి ఎదుట ఆ వ్యక్తి నాకు చెందిన వాడు కాదని చెబుతాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)