te_tn_old/mat/10/22.md

1.8 KiB

You will be hated by everyone

దీన్ని క్రియాశీల రూపం గా తర్జుమా చెయ్యవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: ""అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.” లేక “మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

You

ఇది బహు వచనం, పన్నెండుమంది శిష్యులు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

because of my name

ఇక్కడ ""నామం"" అంటే మొత్తంగా ఆ వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా గురించి” లేక “మీరు నాపై నమ్మకం ఉంచారు గనక."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

whoever endures

నమ్మకంగా ఉన్నవారు

to the end

అంతం"" అంటే ఒక వ్యక్తి మరణమో లేక దేవుడు రాజుగా వచ్చే సమయంలో హింస ఆగిపోయే సమయమో స్పష్టంగా లేదు. ముఖ్య విషయం ఏమిటంటే అవసరం అయినంత వరకూ వారు సహించాలి.

that person will be saved

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ఆ వ్యక్తిని విడిపిస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)