te_tn_old/mat/10/18.md

848 B

you will be brought

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మిమ్మల్ని నిలబెడతారు.” లేక “వారు మిమ్మల్ని ఈడ్చుకుపోతారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for my sake

ఎందుకంటే మీరు నాకు సంబంధించిన వారు. లేక “ఎందుకంటే మీరు నన్ను వెంబడిస్తున్నారు.

to them and to the Gentiles

వారు"" అనే సర్వనామం ""గవర్నర్లు, రాజులు"" లేక యూదు నేరారోపకులు.