te_tn_old/mat/10/11.md

1.6 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులతో వారు వెళ్ళినప్పుడు బోధించడానికి వారు ఏమి చెయ్యాలో సూచనలు ఇస్తున్నాడు.

Whatever city or village you enter

మీరు ఒక పట్టణం లేక గ్రామంలో ప్రవేశించినప్పుడు లేక “మీరు ఏదైనా పట్టణం లేక గ్రామం వెళ్ళినప్పుడు.

city ... village

పెద్ద గ్రామం చిన్న గ్రామం లేక “పెద్ద ఊరు చిన్న ఊరు."" దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండిమత్తయి 9:35.

you

ఇది బహు వచనం మరియు పన్నెండుమంది అపోస్తలులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

worthy

యోగ్యుడైన"" వ్యక్తి అంటే శిష్యులను ఆహ్వానించే వాడు.

stay there until you leave

ఈ ప్రతిపాదన పూర్తి అర్థం స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఆ ఊరు వదిలిపోయే దాకా ఆ వ్యక్తి ఇంట్లో ఉండండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)