te_tn_old/mat/10/09.md

1.3 KiB

your

దీని అర్థం పన్నెండుమంది అపోస్తలులు. ఇది బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

gold, silver, or copper

ఇవి నాణాలు తాయారు చేసే లోహాలు. ఇది అన్యాపదేశంగా డబ్బును సూచిస్తున్నది. కాబట్టి మీ ప్రాంతంలో ఇవి లభ్యంకాకపోతే “డబ్బు” అని తర్జుమా చెయ్యండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

purses

దీని అర్థం ""బెల్టులు” లేక “డబ్బు బెల్టులు,"" కానీ డబ్బు తీసుకుపోవడానికి ఉపయోగించే దేన్నైనా ఇలా పిలవవచ్చు. బెల్టు అంటే గుడ్డ లేక తోలు సంచీ. దాన్ని నడుముకు కట్టుకుంటారు. ఇది తరచుగా వెడల్పుగా ఉండి డబ్బు తీసుకుపోవడానికి పనికివస్తుంది.