te_tn_old/mat/10/08.md

2.7 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు వారు బోధించడానికి వెళ్ళినప్పుడు ఏమి బోధించాలో చెబుతున్నాడు.

Heal ... raise ... cleanse ... cast out ... you have received ... give

ఈ క్రియాపదాలన్నీ బహు వచనాలు, పన్నెండుమంది అపోస్తలుల గురించినవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

raise the dead

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మృతులు మళ్ళీ సజీవులయ్యేలా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

Freely you have received, freely give

యేసు తన శిష్యులు పొందినది, వారు ఇవ్వవలసినది ఏమిటో స్పష్టంగా చెప్పలేదు. కొన్ని భాషల్లో ఈ వాక్యంలో ఈ సమాచారం తప్పకుండా ఇవ్వవలసి రావచ్చు. ఇక్కడ ""ఉచితంగా "" అంటే ఎలాటి డబ్బు తీసుకోకుండా. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉచితంగా నీకు దొరికింది. ఉచితంగా వేరొకరికి ఇవ్వు.” లేక “నీవు డబ్బు చెల్లించకుండా వీటిని పొందావు కాబట్టి డబ్బు వసూలు చెయ్యకుండా ఇతరులకు ఇవ్వండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Freely you have received, freely give

ఇక్కడ ""పొందారు"" అనేది రూపకఅలంకారం. కొన్ని పనులు చేసే సామర్థ్యం. అలానే ""ఇవ్వండి"" అనేది రూపకఅలంకారం. ఇతరులకు ఇచ్చే సామర్థ్యం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉచితంగా వీటిని చేసే సామర్థ్యం పొందావు. ఉచితంగానే ఇతరుల కోసం వాటిని చెయ్యండి.” లేక “ఉచితంగానే ఈ పనులు చేసే సామర్థ్యం మీకు ఇచ్చాను. ఉచితంగానే వాటిని ఇతరుల కోసం చెయ్యండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)