te_tn_old/mat/09/37.md

1.3 KiB

General Information:

యేసు ఒక పంటకోత గురించి సామెత ఉపయోగించి తన శిష్యులతో చెబుతున్నాడు. వారు ఇంతకుముందు భాగంలో చెప్పిన జనసమూహాల అవసరతలు పట్టించుకోవాలి.

The harvest is plentiful, but the laborers are few

యేసు తనకు కనబడినదానికి స్పందించడానికి ఒక సామెత వాడుతున్నాడు. యేసు ఉద్దేశం అక్కడ దేవునిపై నమ్మకం ఉంచగోరుతున్న అనేక మంది మనుషులు ఉన్నారు గానీ దేవుని సత్యం వారికి బోధించడానికి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

The harvest is plentiful

పండిన ఆహారం పుష్కలంగా ఉంది గానీ దాన్ని సేకరించేవారు కొద్ది మందే ఉన్నారు.

laborers

పనివారు