1.3 KiB
1.3 KiB
When the demon had been driven out
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తరువాత యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు.” లేక “తరువాత యేసు దయ్యాన్ని వెళ్ళిపొమ్మని అజ్ఞాపించాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
the mute man spoke
ఈ మూగ మనిషి మాట్లాడసాగాడు. లేక “ఆ మనిషి మాట్లాడాడు” లేక “ఆ మనిషికి మూగతనం పోయి మాట్లాడాడు.
The crowds were astonished
మనుషులు ఆశ్చర్యపోయారు
This has never been seen
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది ఇంతకు ముందెన్నడూ జరగలేదు.” లేక “ఇంతకు ముందు ఎవరూ ఇలాటిది చెయ్యలేదు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)