te_tn_old/mat/09/30.md

1.0 KiB

their eyes were opened

దీని అర్థం వారు చూడగలిగారు. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారి కళ్ళు బాగు చేశాడు.” లేక “ఇద్దరు గుడ్డి వాళ్ళు చూడగలిగారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

See that no one knows about this

ఇక్కడ ""చూడండి"" అంటే ""కచ్చితంగా."" ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది ఎవరికీ తెలియకుండా చూడండి” లేక “నేను నిన్ను బాగుచేశానని ఎవరితో చెప్పకండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)